సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కబాలి… కాలా వంటి చిత్రాల్ని అందించి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన దర్శకుడు పా. రంజిత్. ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాల్ని సాధించలేకపోయినా దర్శకుడిగా పా. రంజిత్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ రెండు చిత్రాల తరువాత పా. రంజిత్ ఓ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ...
Read More » Home / Tag Archives: Dec 2nd
Tag Archives: Dec 2nd
Feed Subscription‘కేజీఎఫ్’ నిర్మాతలతో ‘ప్రభాస్ – ప్రశాంత్’ పాన్ ఇండియా ప్రాజెక్ట్..?
దక్షిణాది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ‘కేజీఎఫ్’ వంటి పాన్ ఇండియా మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని కూడా హోంబేల్ ...
Read More »