లఘు చిత్రాలతో ఫేమస్ అయ్యి పెద్ద తెర అవకాశాలు అందుకుంటున్న స్టార్లు ఉన్నారు. ఇప్పుడు అదే కేటగిరీలో ఓ తెలుగమ్మాయి వెండితెరకు దూసుకు రావడం హాట్ టాపిక్ గా మారింది. తెలుగమ్మాయిల్లో ప్రతిభకు కొదవేమీ లేదు. అందానికి అందం ప్రతిభ ఉన్నా అవకాశాలు రాక వెనకబడేవారే ఎక్కువ. కానీ లఘు చిత్రాలతో పరిచయమైన తెలుగమ్మాయి దివ్య ...
Read More »