బాలీవుడ్ – శాండల్ వుడ్ లలో రేగిన డ్రగ్స్ మంటలు.. టాలీవుడ్ నూ తాకాయి. డ్రగ్స్ వ్యవహారం లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్ లో డ్రగ్స్ ఆరోపణలు రావడం కొత్తేమీ కానప్పటికీ.. ఈసారి స్టార్ హీరోయిన్ పై ఆరోపణలు రావడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ...
Read More »