ఓటరు కార్డ్స్ పై ఈసీ కీలక నిర్ణయం .. ఏంటంటే ?

భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అందరి ఓటరు గుర్తింపు కార్డులను డిజిటలైజ్ చేసేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించుకుంది. ఆధార్ కార్డుల తరహాలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల ఫోటో ఐడెంటిటీ కార్డ్ లను పూర్తి డిజిటల్ పద్ధతికి మార్చనుంది.ఆధార్ కార్డుల్ని ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నట్లుగానే రాబోయే రోజుల్లో ఓటర్ ఫొటో ఐడీలకు కూడా డౌన్ లోడ్ సదుపాయం కల్పించి ఆ డిజిటల్ వెర్షన్ ను ఉపయోగించి ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించబోతున్నారు. ఓటరు కార్డుల […]