టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రంగ్ దే”. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ కి జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ‘తొలి ప్రేమ’ ‘మిస్టర్ మజ్ను’ ఫేమ్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ ...
Read More »