నటి దీపికా పదుకొనె ఓ వలస కూలీ.. ఆ పథకం కింద లక్షలు స్వాహా!
అధికారుల చర్యలు కొన్నిసార్లు మనల్ని బిత్తరపోయేలా చేస్తాయి. అందులోనూ MGNREGS పథకం అంటే అక్రమాల పుట్ట. పేదవాడు తిండికి ఇబ్బంది పడకూడదనే పవిత్ర లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని అక్రమార్కులు అవినీతికి పరాకాష్టగా మార్చారు. మధ్యప్రదేశ్‌లో మరో అడుగు ముందుకేసి బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనెను వలస కూలీగా మార్చేశారు. నవ్విపోదురు గాక మాకేంటీ అన్న చందంగా ఆమె ఫోటోతో జాబ్కార్డును రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ పేరుతో ఇప్పటివరకు డ్రా చేసిన లక్షలాది రూపాయలు ఎవరి […]
