కేంద్రంపై పోరుకు రైతులు రెడీ అయ్యారు. ఏకంగా ట్రాక్టర్ల ర్యాలీతో కేంద్రాన్ని షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే రైతుల ట్రాక్టర్ల ర్యాలీని ఆపివేసేటట్లు చూడాలని కేంద్రం తాజాగా సుప్రీంకోర్టును కోరింది. కానీ రైతులు మాత్రం ...
Read More » Home / Tag Archives: Farmers with 20 thousand tractors Center to stop the Supreme