గ్రేటర్ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొన్నిగంటల్లోనే గ్రేటర్ పీఠం ఎవరిది అన్న విషయం తేలిపోనుంది. ఉదయం 8 గంటల నుంచి గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 150 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ ...
Read More » Home / Tag Archives: GHMC Election Results LIVE 10TV