కరోనా కారణంగా గత నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న మన టాలీవుడ్ యంగ్ హీరోలు మెల్లగా తమ తమ లైఫ్ పార్ట్‌నర్స్ వేటలో పడుతున్నారు. ఇక బ్యాచిలర్ లైఫ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేసి పెళ్లి పీటలెక్కాలని ఫిక్సవుతున్నారు. ఈ క్రమంలోనే యువ హీరోలంతా ఒక్కొక్కరుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గ్రూప్ నుంచి బయటపడుతుండటం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ...
Read More »