ఫిట్ బాడీని మెయింటెయిన్ చేయాలంటే అందుకోసం ఎంతో కమిట్ మెంట్ ఉండాలి. ఈ విషయంలో అందాల రాశీ ఖన్నా వంద శాతం పర్ఫక్ట్ అన్న సంగతి తెలిసిందే. నిరంతరం జిమ్ యోగా విషయంలో ఏమాత్రం రాజీకి రాదు. ఇటీవలి కాలంలో రాశీ మేకోవర్ అభిమానులను షాక్ కి గురి చేసిన సంగతి విధితమే. ఇక రాశీ ...
Read More »