లాక్ డౌన్ సమయం ఒక్కొక్కరికి ఒక్కోలా కలిసొచ్కింది. నిన్న మొన్నటి వరకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇంటికే పరిమితమైనా రకరకాల కొత్త వ్యాపకాల్ని నెత్తికెత్తుకుని టైమ్ పాస్ చేయగలిగారు. తమకు తోచిన పని చేస్తూ సోషల్ మీడియా ద్వారా దానికి సంబంధించిన వీడియోలని ఫొటోలని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం అన్లాక్ 5లో భాగంగా ...
Read More »