కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న ‘ఛలో’ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలతో ఛలోమంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో ‘గీత గోవిందం’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ వంటి సూపర్ హిట్స్ అందుకుని లక్కీ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ ...
Read More » Home / Tag Archives: Happening Beauty Demands 2 Crores