రవితేజ ఇప్పుడు ఫుల్ స్పీడుమీదున్నాడు. ‘క్రాక్’ ఇచ్చిన కిక్ తో.. సక్సెస్ ట్రాక్ ఎక్కేసిన మాస్ మహరాజ్.. ‘ఐయామ్ బ్యాక్’ అంటున్నాడు. క్రాక్ జోరు ఎలా కొనసాగుతోందంటే.. సంక్రాంతి సీజన్ పూర్తయిన తర్వాత కూడా కలెక్షన్స్ దుమ్ములేపుతున్నాయి. ఈ దూకుడు ఇలా కొనసాగుతుండగానే.. తన నెక్స్ట్ మూవీ ‘ఖిలాడి’ని లైన్లో పెట్టాడు రవితేజ. రమేష్ వర్మ ...
Read More » Home / Tag Archives: Heroine Lip Locked By Ravi Teja