బిగ్ బాస్ బ్యూటీ హీనా ఖాన్ పరిచయం అవసరం లేదు. తనదైన అందం హట్ నెస్ తో యువతరాన్ని ఓ ఊపు ఊపిన ఈ భామ తాజాగా విహారయాత్ర కోసం మాల్దీవుల్లోకి అడుగుపెట్టింది. అక్కడి నుండి నిరంతరం తన అద్భుతమైన చిత్రాలను పోస్ట్ చేస్తోంది. డిజైనర్ కఫ్తాన్ డ్రెస్ నుండి లాసీ దుస్తులు వరకు…ఎవ్వెరి మినిట్ ...
Read More »