టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ఇటీవలే హోమ్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.4 ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేస్తూ ‘అలా ఎలా’ ‘లవర్’ చిత్రాల దర్శకుడు అనీష్ కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడని అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ...
Read More » Home / Tag Archives: Ira Creations Begin Production No 4