గంగవ్వ అన్నట్లుగానే జోర్దార్ సుజాత ఔట్
గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఎలిమినేషన్ ఏమీ లేకుండానే ఆమె అనారోగ్య కారణాల వల్ల బయటకు పంపిస్తున్నట్లుగా బిగ్ బాస్ ప్రకటించాడు. ఆమె వెళ్లి పోవడానికి ముందు స్టేజ్ పైకి వచ్చి ఒకొక్కరి గురించి మాట్లాడింది. ఆ సందర్బంగా సుజాత గురించి మాట్లాడుతూ ఈ వారం నువ్వు వస్తావని అంటున్నారు. నువ్వు బయటకు వచ్చినంకా కలుద్దాం అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. అన్నట్లుగానే సుజాత ఈ వారం ఎలిమినేట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. నేడు […]
