సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈకేసులో రియా చక్రవర్తి పేరు ప్రముఖంగా హైలైట్ అవుతోంది. తాను అమాయకురాలిని అని నిరూపించుకునేందుకు రియా శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందుకోసం మీడియా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతోంది. తాను చేసిన ఏకైక తప్పు సుశాంత్ ను ప్రేమించడం అంటూ నిర్ఘాంతపోయే ప్రకటన చేసింది. ...
Read More »