బాలీవుడ్ సినిమాల్లో లిప్ లాక్స్ ఎప్పట్నుంచో సాధారణం అయిపోయాయి. సౌత్ సినిమాల్లో కూడా గతంతో పోలిస్తే లిప్ లాక్ సీన్లు పెరిగాయి కానీ.. ఇప్పటికీ విరివిగా అయితే కనిపించవు. స్టార్ హీరోలు హీరోయిన్లు లిప్ లాక్స్ విషయంలో కొంచెం హద్దుల్లోనే ఉంటారు. తెరపై ఘాటు రొమాన్స్ చేయడానికి ఇష్టపడని హీరోల్లో సూర్య ఒకడు. అలాంటి సన్నివేశాలు ...
Read More »