ఫైర్ బ్రాండ్ కంగన ఇంట్లో పెళ్లి సందడి!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ ఏది చేసినా సంచలనమే. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి తరువాత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో బంధుప్రీతి వుందని ఆకారణంగానే సుశాంత్ మృతి చెందాడంటూ కంగన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో దుమారం సృష్టించాయి. ఇదిలా వుంటే కంగన ఇంట పెళ్లి సందడి మొదలైంది. కంగన సోదరి రంగోలి చండేల్ వివాహం తరువాత మళ్లీ ఆ ఇంట్లో మంగళవాయిద్యాలు […]