భువికి దిగివచ్చిన దేవకన్యలా కియారా..!

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గ్లామర్ షోలో ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుంది. సినిమాల్లోనే కాకుండా బయట కూడా హాట్ డ్రెస్సులతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్స్ తో దర్శనమిచ్చి అందరి కళ్ళు తనవైపు తిప్పేలా చూసుకునే కియారా.. తాజాగా ఎథిక్ దుస్తుల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన కియారా.. ఆమె నటించిన ‘లక్ష్మీబాంబ్’ త్వరలో ఓటీటీలో విడుదల అవుతున్న నేపథ్యంలో విస్తృతంగా ప్రమోషన్స్ […]