కిమ్ మరో దుశ్చర్య .. బహిరంగంగా అధికారిని కాల్చి హత్య – ఏంచేశాడంటే?

నార్త్ కొరియా.. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనగానే నియంత పాలన కఠినాతికఠిన శిక్షలు టక్కున గుర్తుకొచ్చేస్తాయి. ప్రపంచం మొత్తం ఒకలా ఉంటే కిమ్ ఒక్కడే ఒకలా ఉంటాడు. ఆయనకి జాలి దయ అనే పదాలకు తావుండదు. ఎప్పుడూ ఏదో ఒక సంఘటనతో వార్తల్లో నిలిచే ఆ దేశం తాజాగా ఒక దుశ్చర్యకు ఒడిగట్టింది. తమ దేశానికీ చెందిన ఓ అధికారిని బహిరంగంగా కాల్చి హత్య చేయించాడు కిమ్. దీనికి కారణం ఏంటి అంటే […]

కోమాలో కిమ్.. ఉత్తర కొరియా పగ్గాలు ఆమె చేతికి..?

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కొద్ది రోజుల క్రితమే తన సోదరి కిమ్ యో జోంగ్‌కు ప్రమోషన్ ఇచ్చినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కాగా కిమ్ కోమాలో ఉన్నారని.. అందుకే యో జోంగ్‌కు కిమ్ తర్వాతి స్థానాన్ని కట్టబెట్టారని తెలుస్తోంది. ఉత్తర కొరియా పగ్గాలను యో జోంగ్ అందుకుంటారని మరోసారి ప్రచారం జరుగుతోంది. దక్షిణ కొరియా దౌత్యవేత్త చాంగ్ సాంగ్-మిన్ ఈ విషయాన్ని వెల్లడించారని కథనాలు వెలువడుతున్నాయి. దివంగత అధ్యక్షుడు కిమ్ డే జంగ్‌ […]