లో బడ్జెట్ సినిమాలకు ఓటీటీ మంచి అవకాశం

మొన్నటి వరకు సినిమా తీయడం పెద్ద కష్టం ఏమీ కాదు. కాని దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లడం చాలా పెద్ద కష్టంగా ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య ఉన్న నేపథ్యంలో ఓటీటీలు వచ్చాయి. కంటెంట్ బాగుంటే టేబుల్ ప్రాఫిట్ ఇచ్చి మరీ సినిమాను కొనుగోలు చేసేందుకు ఓటీటీలు ముందుకు వస్తున్నాయి. గతంలో కంటెంట్ బాగున్నా కూడా చిన్న సినిమాలకు థియేటర్లు లభించడం కష్టం అయ్యేది. కాని ఇప్పుడు పరిస్థితి […]