సోషల్ మీడియాలో సెలబ్రెటీలు లైంగిక వేదింపులు లేదా అఘాయిత్యాల గురించి స్పందించిన సమయంలో చాలా మంది నెటిజన్స్ వారిని ట్రోల్స్ చేస్తున్నారు. మీరు నటిస్తున్న సినిమాలు చూడటం వల్లే యువత చెడిపోతుంది. మీ సినిమాల ధోరణి మారనంత వరకు అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి అంటూ వింత వాదన చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ...
Read More »