ఇలాంటి వెబ్ సిరీస్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్
గత కొన్ని నెలలుగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం ‘నవరస’ అనే 9 ఎపిసోడ్ ల వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో రసంతో కథ నడుస్తుంది. హాస్యం.. కోపం.. రొమాన్స్ ఇలా 9 ఎపిసోడ్ లను ప్రముఖ నటీనటులతో మణిరత్నం రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాని ఈ వెబ్ సిరీస్ గురించి ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చను బట్టి చూస్తుంటే […]
