బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ మాతృమూర్తి కాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో అమ్మను కాబోతున్నానంటూ ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బేబీ బంప్ తో కనిపించిన అనుష్క శర్మ ఫొటో విరాట్ కోహ్లీ కామెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. దీనిపై స్పందించిన ఓ మహిళా జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు ...
Read More »