కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమాలు చేయాలని క్రేజీ స్టార్ డైరెక్టర్లు పోటీపడుతున్నారు. ఇటీవలే రజనీతో ‘జైలర్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందించిన మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చిన ఈ సినిమా ఆయనలో సరికొత్త జోష్‌ని నింపిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో రూ.600 కోట్లమేర వసూళ్లని రాబట్టింది. ఈ సినిమా అందించిన సక్సెస్ ...
Read More »