షాకింగ్: సీక్రెట్ గా మెహ్రీన్ నిశ్చితార్థం?
ఆల్ ఆఫ్ సడెన్..! గుట్టు చప్పుడు కాకుండా అందాల యువనాయిక మెహ్రీన్ నిశ్చితార్థం జరిగిపోవడం ఆ ఫోటోలు వెబ్ లో వైరల్ అవ్వడంతో అభిమానులు షాక్ కి గురవుతున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మూడు ముడుల బంధంలోకి అడుగు పెట్టేస్తుంటే ..హనీ ఫ్యాన్స్ సడెన్ షాక్ కి గురయ్యారు. కొద్దిరోజుల క్రితతం మెహ్రీన్ కి నిశ్చితార్థం అంటూ కొన్ని వెబ్ లలో ప్రచారమైనా దానిపై అభిమానులకు ఇప్పటికీ స్పష్ఠమైన అవగాహన రాలేదు. అందుకే అంతా ఆశ్చర్యంలో […]
