వ్యక్తిగత జీవితం కోసం స్టార్ డమ్ ని కూడా వదిలేసి వెళ్లిపోయే నాయికలు ఉన్నారు. కానీ అనుష్క శర్మ అలా కాదు. జనవరిలో ఇలా డెలివరీ అయిపోగానే అలా తిరిగి షూటింగుల్లో జాయినయిపోతానని అంది. అనుష్క శర్మ ఆగస్టులో తన గర్భధారణ వార్తలను పంచుకుంది. గత కొన్ని నెలలుగా బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో ...
Read More »