ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందబోతున్న బాలీవుడ్ భారీ బడ్జెట్ 3డి మూవీ ‘ఆదిపురుష్’ షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో టెక్నీషియన్స్ ఎంపిక విషయంలో చిత్ర యూనిట్ సభ్యుల మద్య చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు అనే విషయంలో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ...
Read More »