చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న యువ హీరో నాగ శౌర్య ఇప్పుడు లుక్ మార్చేశాడు. తన కెరీర్లో 20వ చిత్రంగా రాబోతున్న మూవీ కోసం శౌర్య వర్కౌట్స్ చేసి తన కటౌట్ ని మార్చేశాడు. ఇంట్లోనే జిమ్ ని రెడీ చేసుకొని కఠోర వ్యాయామాలు చేస్తున్న నాగ శౌర్య కండలు తిరిగిన దేహాన్ని చూసి ఇప్పుడు ...
Read More »