లాక్ డౌన్ వల్ల ప్రపంచం మొత్తం మారిపోయింది. కొత్త అలవాట్లని నేర్చుకుంది. కొత్త జీవన విధానాన్ని నేర్పించింది. గత ఏడు నెలల కాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా మారారు మారుతున్నారు కూడా. లాక్ డౌన్ సమయంలో ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఇంట్లోనే వుంటూ తమకు తోచినవి చేస్లూ ...
Read More »