యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం ”రంగ్ దే” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నితిన్ కి జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ...
Read More » Home / Tag Archives: Nithin Following Prabhas