అక్కడ బీజేపీకి పవన్ ఎదురెళ్ళి షాక్ ఇస్తారా…?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాషాయం పార్టీకి సరైన చోట హ్యాండ్ ఇచ్చేలా పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు. బీజేపీకి సౌతిండియాలో కర్నాటక తరువాత ఏ మాదిరి ఆశలు ఉన్నది తెలంగాణాలోనే. అక్కడ ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా ఎన్నో కొన్ని సీట్లు సొంతంగా వస్తాయి. ఇక అధికారంలోకి వచ్చేస్తామని బీజేపీ అంటోంది కానీ ఎసారికి బలం పెంచుకోవడం మీదనే ఫోకస్ ఉందని అంటున్నారు. బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్ లో బలం ఉంది అలాగే కొన్ని జిల్లాల్లో […]
