క్వారంటైన్ సమయంలో టైమ్ పాస్ ఎలా? అంటే ఇదిగో ఇలా పెట్ డాగ్స్ తో కాలక్షేపం చేయడానికి సెలబ్రిటీలంతా ఆసక్తి చూపిస్తున్నారు. చిరంజీవి.. చరణ్.. దేవరకొండ.. ఛార్మి .. పూరి .. ఇలా ప్రముఖులంతా కోవిడ్ వల్ల బయటకు వెళ్లకుండా ఇండ్లలోనే ఉండిపోయారు. నచ్చినట్టుగా పెట్స్ తో ఆడుకుంటున్నారు. ఇంట్లోనే ఉంటే బోరింగ్ గా ఉంటోంది. ...
Read More »