పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాకి డెఫినిషన్ ఇవ్వాలంటే పూరి జగన్నాథ్ వైపే చూపిస్తారు అంతా. ఆయన ఎంచుకునే కథాంశం అందులో చూపించే పాత్రలు.. సన్నివేశాలు పాటలు యాక్షన్ ప్రతిదీ మాస్ ఎలిమెంట్స్ తో రక్తి కట్టిస్తాయి. స్క్రీన్ పై విజువల్ ని పరిగెత్తించే అరుదైన టాక్టీస్ కూడా పూరీకే తెలిసిన విద్య. స్లో అనే పదమే వినిపించదు. ...
Read More »