విలువైన లోహాలుగా ప్లాటినం బంగారం వెండి రాగిలకు పేరుంది. వీటిలో అత్యంత ఎక్కువ ఖరీదైనది ఇన్నాళ్లు ప్లాటినం ఉండేది. అది జ్యువెల్లరీగా కూడా వాడేవారు. చాలా ధృఢమైన లోహంగా ప్లాటినంకు పేరుంది. కానీ ఇప్పుడు కరోనా లాక్ డౌన్ దెబ్బకు బంగారం రేటు చుక్కలు అంటుతుండగా.. ఖరీదైన ప్లాటినం అందరికీ చేరువైంది. బంగారం కన్నా ఖరీదైన ...
Read More »