విజయవాడలోకి కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఆదివారం ట్వీట్ చేసింది. ఈ మేరకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి ఈ నిధులను విడుదలు చేసింది. ...
Read More » Home / Tag Archives: pm narendra modi announced ex gratia to vijayawada covid centre victims