లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలస కూలీలు కార్మికులను ఆదుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఒక్కసారిగా రీల్ లైఫ్ విలన్ నుంచి రియల్ లైఫ్ హీరోగా మారిపోయాడు. లాక్ డౌన్ సమయంలో వేలాది మంది ఆకలి తీర్చి….వారందరినీ స్వస్థలాలకు చేర్చిన సోనూసూద్ వారిపాలిట దేవుడిగా మారాడు. ఇక లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతూ ...
Read More »