ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ ఆయనతో కొత్త సినిమాను ప్రకటించాడు. పవన్ బర్త్ డే సందర్భంగా గబ్బర్ సింగ్ దర్శకుడు చేసిన ఈ ప్రకటన అభిమానుల్లో జోష్ నింపింది. పోస్టర్ ఆసక్తి రేపింది. ఈ క్రమంలోనే దర్శకుడు హరీష్ మీడియాతో ముచ్చటించారు. ఓ తెలుగు న్యూస్ ...
Read More »