బాబోయ్.. బుట్ట బొమ్మ బర్త్ డే కేక్ ఎంత పెద్దదో! .. అంత కేక్ ఒక్కత్తే తినడం కష్టమేనేమో!! ఇలా ఉన్నాయి కుర్రకారు డౌట్లు. పైగా కేక్ కట్ చేస్తూ సోలోగా అలా ఫోజిచ్చిన తీరు చూస్తుంటే .. చుట్టూ ఎవరూ లేరా? డార్లింగ్ ప్రభాస్ ఏమయ్యాడు? రాధే శ్యామ్ బృందం ఏమైంది? అన్న డౌట్లు ...
Read More » Home / Tag Archives: Pooja Hegde Birthday Celebrations