యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా తన ఇమేజ్ ని కొనసాగిస్తున్నాడు. భారీ బడ్జెట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు. గ్రాండ్ స్కేల్ పై కథలని చూపించాలని అనుకునేవారికి ప్రభాస్ ఫస్ట్ ఛాయస్ గా ఉన్నారు. బాలీవుడ్ దర్శకులు సైతం అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఓం ...
Read More »