కంచె సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రగ్యా జైస్వాల్ మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు తన అందంతో వావ్ అనిపించుకుంది. మొదటి సినిమాలో పద్దతి అయిన పాత్రలో కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత తర్వాత కాస్త గ్లామర్ రోల్ లు చేస్తూ వచ్చింది. అయినా కూడా ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో ...
Read More » Home / Tag Archives: Pragya Jaiswal New Trendy Look