ప్రణీతకు లక్కీ ఛాన్స్
తెలుగులో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ప్రణీతకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. పవన్.. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా కూడా ఈమెకు మాత్రం టాలీవుడ్ లో లక్ కలిసి రాలేదు. తెలుగులో ఆఫర్లు దక్కించుకోలేక పోయిన ప్రణీతకు ఇతర భాషల్లో ఆఫర్లు వస్తున్నాయి. ఈ సమయంలోనే ఈమెకు టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించింది. కాని గత రెండేళ్లుగా ఈమెకు ఛాన్స్ దక్కడం లేదు. ఈమెకు ఎట్టకేలకు టాలీవుడ్ లో […]
