పుట్టినరోజు వేళ స్టార్ హీరో సల్మాన్ ని తలచుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది సదరు నటి. ఆయన పదే పదే అసభ్యంగా మాట్లాడి అవమానించాడని ఆరోపిస్తూ వలవలా ఏడ్చేయడంతో బర్త్ డే కాస్తా శాడ్ డే అయ్యింది. ఇంతకీ ఎవరీ భామ? అంటే… `బిగ్ బాస్` హౌస్ మేట్ హిమాన్షి ఖురానా అకా పంజాబ్ ఐశ్వర్య ...
Read More »