టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్నా తాను ఏదైనా ఓ హోటల్కు వెళ్లినప్పుడు కొన్ని చిలిపి పనులు చేస్తుందట. అక్కడ తనకేదన్నా షాంపూ బాటిల్ పిల్లో కవర్ ఇంకేదైనా వస్తువు కనిపిస్తే ఎవరూ చూడకుండా దాన్ని దొంగతనం చేసి తన బ్యాగ్లో సర్దుకుంటుదట. అయితే అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఈ అమ్మడు ఏ హోటల్ వాళ్లకు ...
Read More » Home / Tag Archives: Rashmika Mandanna Funny Replies To Fans