మొత్తానికి ఇద్దరు రాజులు ఏకమయ్యారు. ఇద్దరిదీ దాదాపు ఒకే రకమైన మనస్తత్వం. ఒకరేమో వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజు. మరొకరేమో సినీ ఫీల్డులో పరిచయం అవసరం లేని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల వర్మ. ఇద్దరు కలిసారంటే ఎవరికి మూడిందో ఏం పాడో. ఎందుకంటే తిరుగుబాటు ఎంపి యేమో జగన్మోహన్ రెడ్డి ...
Read More »