సామ్ నుంచి ఏదైనా శుభవార్త వస్తుందని!

అక్కినేని కోడలు సమంత టాలీవుడ్ బెస్ట్ ఫ్యాషనిస్టాగా రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. సామ్ ఇన్ స్టా లుక్స్ పై నిరంతరం యువతరంలో ఆసక్తికర చర్చ సాగుతుంటుంది. ఎప్పుడు ఏ కొత్త మోడల్ డిజైనర్ లుక్ బయటకు వచ్చినా ఆ ఔట్ ఫిట్ లో సామ్ మెరిసిపోతుంటుంది. బాలీవుడ్ స్టార్లు అనుష్క శర్మ.. సోనమ్ కపూర్ తర్వాత సౌత్ నుంచి అంతగా పాపులరైంది సామ్. ఇక ఇటీవల ఉపాసన కామినేని తో కలిసి ఓ కార్యక్రమం కోసం స్పెషల్ […]