టిక్టాక్ మనదేశంలో నిషేధించినా ప్రపంచవ్యాప్తంగా దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. టిక్టాక్ ఎంతో మంది యువతకు ఎంటర్టెయిన్మెంట్ ఇవ్వడమే కాదు..! సెలబ్రిటీలను తయారుచేసింది. యువతకు ఉపాధి కల్పించింది. ఇప్పటికే పలుదేశాల్లో యువత టిక్టాక్ను వాడుతున్నారు. వీడియోలు చేసుకుంటూ ఉపాధి పొందేవాళ్లు ఉన్నారు. అయితే ఈ టిక్టాక్ మన దేశంలో చాలామంది కొంపలు కూడా కూల్చింది. కొందరి ...
Read More »