పొట్టి ఫ్రాకులో మత్తెక్కించిన పటానీ
యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం కారణంగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది హాట్ బ్యూటీ దిషా పటాని. నిరంతరం జిమ్ లో కసరత్తులు చేసే వీడియోలు ఫోటోలతో ఆకట్టుకుంది. గత కొంత కాలంగా టూమచ్ హాట్ షోతో దుమారం రేపుతోంది. యుఎస్ కు చెందిన లో దుస్తుల కంపెనీ కెల్విన్ క్లెయిన్ తో ఒప్పందం కుదుర్చుకుని సోషల్ మీడియా వేదికగా సంచలనాలకు తెర తీసిన ఈ బ్యూటీ రచ్చ ఇప్పట్లో ఆగేలా […]
