వైవిధ్యమైన కథలను విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతున్న నేచురల్ స్టార్ నాని.. ”శ్యామ్ సింగ రాయ్” అనే చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించనున్నారు. ఇది కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో నాని ...
Read More »